ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్ర
బాబు నాయుడు గత ప్రభుత్వంపై ఘూటుఘోర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అడవి పందుల లాగా నాశనం చేసి వెళ్లిం
దని అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంపై పడి తిని, దోచుకున్నారని పేర్కొన్నారు. నాలుగోసారి సీఎం అయిన
తనకే ఇక్కడ పరిస్థితి అర్థం కావడం లేదని, మొత్తం నాశనం చేశారని విమర్శించారు. ఇదంతా తాను సరి చేస్తాననే
నమ్మకంతోనే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని వెల్లడించారు.