ఏ లోటు లేకుండా చూసుకున్నారు: తుఫాన్ బాధితుడు (వీడియో)

17చూసినవారు
AP: మొంథా తుఫాన్ అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. తుఫాన్ వస్తుందని ముందస్తు చర్యగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించింది. ఈ క్రమంలో ఓ తుఫాన్ బాధితుడు ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుపై మాట్లాడిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ‘తుఫాన్ వస్తుందని సమాచారం రావడంతో అధికారులు మా ఇంటికి వచ్చారు. పునరావాస కేంద్రాలకు పంపించారు. ఏ లోటు లేకుండా చూసుకున్నారు. మంచి భోజనం పెట్టారు’ అని బాధితుడు అన్నారు.

సంబంధిత పోస్ట్