విభజన సమయంలో మెడ పట్టుకొని గెంటేశారు: లోకేష్

19చూసినవారు
2014లో ఏపీ రాష్ట్ర విభజన సమయంలో తమను మెడ పట్టుకొని బయటకు గెంటేశారని, అప్పుడు ఏపీకి రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదని, సచివాలయం, అసెంబ్లీ కూడా లేవని మంత్రి లోకేష్ అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. ఆ రోజు తమకు రెండు బ్రాండ్లు వచ్చాయని, ఒకటి ఆంధ్రా యూనివర్సిటీ, రెండోది చంద్రబాబు అని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలి కేబినెట్ భేటీ ఏయూలోనే నిర్వహించామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్