తిప్పతీగతో చర్మ వ్యాధులు దూరం: నిపుణులు

355చూసినవారు
తిప్పతీగతో చర్మ వ్యాధులు దూరం: నిపుణులు
మారుతున్న వాతావరణం వల్ల వచ్చే జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తిప్పతీగ రసం అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ఇది రక్తాన్ని శుద్ధి చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బ్లడ్ షుగర్ నియంత్రణ, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. తాజా కాండాన్ని నీటిలో మరిగించి లేదా జ్యూస్‌లా చేసుకుని ఉదయాన్నే పరగడుపున తాగడం శ్రేయస్కరం

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్