నేడు ఇంగ్లాండ్‌, ఇండియా మధ్య మూడో T20

12359చూసినవారు
నేడు ఇంగ్లాండ్‌, ఇండియా మధ్య మూడో T20
ఇంగ్లాండ్, ఇండియా మధ్య మూడో T20 మ్యాచ్ నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో మంగళవారం రాత్రి 10 గంటలకు జరగనుంది. టాస్ రాత్రి 09:30 గంటలకు పడనుంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటిది రద్దు కాగా, 2వది ఇంగ్లండ్ గెలిచి 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌ను నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉంది.

సంబంధిత పోస్ట్