AP: మాజీ సీఎం
జగన్ మంగళవారం విశాఖ పర్యటనలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు
వైసీపీ అండగా ఉంటుందని, పరిహారం పెంచాలని బాధితులు కోరుతున్నారని, మానవతా కోణంలో ప్రభుత్వం సాయం చేయాలని ఆయన అన్నారు.