తల లేకుండా వారం రోజులు బతకగలిగే జీవి ఇదే

114చూసినవారు
తల లేకుండా వారం రోజులు బతకగలిగే జీవి ఇదే
ఏ జీవి అయినా తల లేకపోతే వెంటనే ప్రాణాలు కోల్పోతుంది. అయితే బొద్దింక మాత్రం తల లేకుండానే వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు బతకగలుగుతుంది. దీనికి శ్వాస తీసుకోవడానికి తల అవసరం ఉండదు. నోరు కాకుండా శరీరం అంతటా ఉండే చిన్న రంధ్రాల ద్వారా బొద్దింక శ్వాస తీసుకుంటుంది. దీని నాడీ వ్యవస్థ శరీరమంతటా విస్తరించి ఉంటుంది. అయితే తల లేకపోవడం వల్ల ఆహారం, నీరు తీసుకోలేక 7 నుంచి 9 రోజుల తర్వాత ఆకలితో చనిపోతుంది.

సంబంధిత పోస్ట్