డబ్ల్యూపీఎల్ హైలైట్స్:
- ఇప్పటి వరకు 4 డబ్ల్యూపీఎల్ సీజన్లు జరగ్గా.. రెండు సార్లు ఆర్సీబీ విజేతగా నిలిచింది.
- 2023, 2025 డబ్ల్యూపీఎల్ టైటిల్స్ను ఖాతాలో వేసుకున్న ముంబయి ఇండియన్స్.
- 2024, 2026 టైటిల్స్ ను ఆర్సీబీ సొంతం చేసుకుంది.
- ఇప్పటి వరకు జరిగిన 4 సీజన్లలో పాయింట్స్ టేబుల్లో ప్రథమ స్థానంలో ఉన్న జట్టు టైటిల్ ను చేజిక్కించుకోవడం ఇదే తొలిసారి.
- డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక ఛేజింగ్ స్కోరు (203) ఇదే.