TG:
రామ్‌చరణ్ పెద్ది మూవీ టీమ్‌తో
మెగాస్టార్ చిరంజీవి ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'కార్పొరేట్ విద్యావ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఎంతసేపు మార్కులు.. మార్కులు అంటున్నారు. పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా పోతోంది. ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాలి. గ్రామీణ ఆటగాళ్లను బయటకు తీయడానికి ప్రభుత్వాలు సహకరించాలి. ‘పెద్ది’ సినిమాలో ఇదే మెసేజ్ ఇచ్చారు' అని అన్నారు.