సమంతను మెప్పించిన రీల్ ఇదే (వీడియో)

30793చూసినవారు
సోషల్ మీడియాలో నెటిజన్ల క్రియేటివిటీకి అద్దం పట్టేలా ఓ మహిళా టైలర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. గతంలో యాంకర్ సుమతో సమంత మాట్లాడిన వీడియో కాల్ క్లిప్‌ను వాడుకుని, హీరోయిన్ నేరుగా తనతోనే మాట్లాడుతున్నట్లుగా ఆమె అద్భుతంగా ఎడిట్ చేశారు. ఈ వీడియో చూసి ఆశ్చర్యపోయిన సమంత.. ఆ మహిళ ప్రతిభను మెచ్చుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్