ఆగస్టు 15 నుంచి
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అ
మలు కానున్న నేపథ్యంలో ఆర్టీసీ ముద్రించిన నమూనా టికెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టికెట్‌పై ఆంధ్రప్రదేశ్ రోడ్డు ర
వాణా సంస్థ పేరు, డిప
ో వివరాలు, ప్రయాణించే ప్రదేశం, గమ్యస్థానం, ‘స్త్రీశక్తి’ అనే గ
ుర్తింపు ముద్రించబడింది. మొత్తం టికెట్ ధరను ప్రభుత్వం భరించే నేపథ్యంలో చెల్లించవలసినది రూ.0.00గా ముద్రించడం ఆసక్తికరంగా మారింది.