అంత్యక్రియల వేళ ఇదేంటి.. నటి రాధిక మండిపాటు

850చూసినవారు
అంత్యక్రియల వేళ ఇదేంటి.. నటి రాధిక మండిపాటు
ఇటీవల నటుడు కె.భాగ్యరాజ్ అంత్యక్రియల సమయంలో నటీనటులు భావోద్వేగాలకు గురైన ఫోటోలు, వీడియోలు కొందరు వ్యక్తులు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వ్యవహారశైలిపై నటి రాధికా శరత్‌కుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత్యక్రియలు దుఃఖంతో బాధపడుతున్న కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారమని, వ్యూస్ కోసం ప్రయత్నించే వేదిక కాదని, ఈ సమయంలో మీడియాను నిషేధించాల్సిందేనని ఒక నెటిజన్ చేసిన పోస్ట్‌ను రాధిక సమర్థించారు. కచ్చితంగా నిషేధం విధించాలని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్