ఈ చెట్టు బంగారం కంటే ఖరీదు!

3335చూసినవారు
ఈ చెట్టు బంగారం కంటే ఖరీదు!
ఆగ్నేయాసియాలో పెరిగే అక్విలేరియా జాతి చెట్లకు ఫంగస్ సోకినప్పుడు లేదా గాయపడినప్పుడు వెలువడే జిగట రసం సువాసనగల నల్ల అగర్వుడ్‌గా మారుతుంది. ఇది సహజంగా 2-7% చెట్లలో 10-30 ఏళ్లలో ఏర్పడుతుంది. అత్యంత నాణ్యమైన క్యారా అగర్వుడ్ ధర గ్రాముకు 8.5 లక్షల వరకు పలుకుతుంది. షాంఘైలో 2 కిలోల క్యారా కలప 154 కోట్లకు అమ్ముడైనట్లు రికార్డు ఉంది.

సంబంధిత పోస్ట్