నా చుట్టూ ఉన్నవాళ్లే అప్రతిష్ఠపాలు చేయడానికి యత్నించారు: విజయ్

4270చూసినవారు
తన చుట్టూ ఉన్నవాళ్లే తనని అప్రతిష్ఠపాలు చేయడానికి యత్నించారని TVK అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. భార్య సంగీత విడాకులు కోరిన అంశంపై స్పందించారు. తన చుట్టూ ఉన్నవాళ్లు ఎంతో కాలంగా నిరీక్షించి ఎన్నికలకు 30 రోజుల ముందు అప్రతిష్ఠపాలు చేయడానికి యత్నించారని, కానీ ఆ ప్రయత్నం ఫలించలేదని అన్నారు. ఎన్ని కష్టాలకు గురి చేసినా, బాధలు పెట్టినా తనను ప్రజల నుంచి వేరు చేయలేరని విజయ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్