వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరుడి బెదిరింపులు

7105చూసినవారు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరుడి బెదిరింపులు
AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు మూడేళ్లుగా బెదిరింపులకు పాల్పడుతూ దాడి చేశారని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వైసీపీ నేత సత్యనారాయణరెడ్డి, రాఘవేంద్రరెడ్డి, శ్రీనివాసులు, బాధితురాలు శ్రీలత నాలుగేళ్ల క్రితం ఆస్పత్రి భవనాన్ని లీజుకు తీసుకున్నారు. ఆస్పత్రి పూర్తయిన తర్వాత మొత్తం తనకే అప్పగించాలని సత్యనారాయణరెడ్డి బెదిరింపులకు దిగారని ఆవేదనకు వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్