ప్రధాని మోదీకి సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయి. ఈ నెల 9న
ఆస్ట్రేలియాలో ప్రధాని
మోదీ పర్యటించనున్నారు.
ఆస్ట్రేలియాకు వస్తే చంపేస్తామని ఆన్‌లైన్‌లో బెదిరింపు వచ్చాయి.
ఆసీస్ పర్యటనకు ముందుగా బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈ బెదిరింపులపై
ఆస్ట్రేలియా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.