హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు

47చూసినవారు
హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు
ఏపీ హైకోర్టులో కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టనున్నారు. గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్‌ను పదోన్నతిపై న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. వీరి నియామకంతో ఏపీ హైకోర్టులో జడ్జీల సంఖ్య 35కు పెరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్