పంటపొలాల్లో మూడు పాముల సయ్యాట

13చూసినవారు
విజయనగరం జిల్లా వంగర మండలం మద్దివలస వద్ద అరుదైన ఘటన చోటుచేసుకుంది. పంటపొలాల్లో మూడు పాములు ఒకేసారి కనిపించడంతో రైతులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సంబంధిత పోస్ట్