ఈ జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు

0చూసినవారు
ఈ జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు
AP: రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ జారి చేసింది. మరోవైపు, రాయలసీమ జిల్లాలలో ఎండలు ప్రభావం చూపించే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్