రేపు ఈ జిల్లాల్లో పిడుగుల వాన: APSDMA

16చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో పిడుగుల వాన: APSDMA
AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఆదివారం అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40-50 కి.మీటర్ల వేగంతో ఈదురుగాలులు  వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్