వేసవిలో చెమట వాసన పోగొట్టే చిట్కాలివే

4847చూసినవారు
వేసవిలో చెమట వాసన పోగొట్టే చిట్కాలివే
వేసవిలో చెమటతో తడిసిన బట్టల దుర్వాసన సాధారణ సమస్య. ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని సులభమైన చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. చెమట పట్టిన బట్టలను వెంటనే ఉతకడం, గాలికి ఆరబెట్టలని వివరిస్తున్నారు. తెల్ల వెనిగర్, బేకింగ్ సోడా, నిమ్మరసం వంటి వాటితో నానబెట్టడం, బట్టలను ఎండలో ఆరబెట్టడం వంటివి దుర్వాసనను తగ్గించడంలో సహాయపడతాయంటున్నారు. నాణ్యమైన డిటర్జెంట్ వాడటం కూడా ముఖ్యమని, బట్టలను ఎక్కువసేపు నీటిలో నానబెట్టకూడదని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్