గుడ్లను ఎక్కువ రోజులు తాజాగా ఉంచే చిట్కాలు!

9368చూసినవారు
గుడ్లను ఎక్కువ రోజులు తాజాగా ఉంచే చిట్కాలు!
గుడ్లు ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి ముందుగా అవి చెడిపోయాయో లేదో నీటిలో వేసి పరీక్షించాలి. మునిగిపోతే చెడిపోయినట్లు, తేలితే తాజాగా ఉన్నట్లు. శబ్దం చేస్తే కూడా చెడిపోయినట్లే. గుడ్లను ఫ్రిజ్ డోర్ లలో కాకుండా మధ్య రాక్‌లో నిల్వ చేయాలి. ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే, గుడ్లపై మినరల్ ఆయిల్ రాసి ఎండలో కాసేపు ఉంచి, ఆపై కార్టన్‌లో ప్యాక్ చేసి కిచెన్ రాక్‌లో స్టోర్ చేస్తే ఒక నెల పాటు తాజాగా ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్