తిరుమల కల్తీ నెయ్యి కేసు.. అధికారుల పాత్రపై సిట్ విచారణ

314చూసినవారు
తిరుమల కల్తీ నెయ్యి కేసు.. అధికారుల పాత్రపై సిట్ విచారణ
AP: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కల్తీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చారు. కల్తీ నెయ్యికి అనుమతులివ్వడంలో టీటీడీలోని కీలక అధికారులు, డెయిరీ నిపుణుల పాత్ర ఉందని సిట్ దర్యాప్తులో తేలింది. A-34 నిందితుడు విజయభాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను నెల్లూరు ఏసీబీ కోర్టు కొట్టివేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్