తిరుమల లడ్డూ వివాదం.. చంద్రబాబుపై అంబటి తీవ్ర విమర్శలు (VIDEO)

340చూసినవారు
AP: తుఫాన్‌ నష్టం నుంచి రైతులను ఆదుకోవడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం, తిరుమల కల్తీ లడ్డూ పేరుతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినా, చంద్రబాబు ఇప్పటికీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని ఆయన అన్నారు. వైసీపీ నేతలపై కక్ష సాధింపునకు దేవుడిని వాడుకోవడం దుర్మార్గమని, సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి, చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అంబటి విమర్శించారు.

సంబంధిత పోస్ట్