వైసీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీనివాసుడికి అపచారం: సీఎం చంద్రబాబు

122చూసినవారు
వైసీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీనివాసుడికి అపచారం: సీఎం చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ పాలనలో తిరుమల శ్రీనివాసుడికి అపచారం జరిగిందని, ప్రసాదాల్లో కల్తీ నెయ్యి కలిపారని ఆయన తెలిపారు. బ్రిటిష్ వారు కూడా వెంకన్న జోలికి వెళ్లలేదని, ఆయన జోలికి వెళ్తే ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారని అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, అన్ని ఆలయాలపై దాడులు చేశారని, వైసీపీ హయాంలో తిరుమల ప్రతిష్టను దెబ్బతీశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్