తెరుచుకున్న తిరుమల ఆలయం (వీడియో)

9చూసినవారు
AP: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం మూసివేసిన తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం రాత్రి తిరిగి తెరిచారు. గ్రహణం ముగిసిన తర్వాత టీటీడీ అర్చకులు, అధికారులు ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి అనుమతి ఇస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్