ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


పేద విద్యార్థులకు ఫ్రీగా ఆన్‌లైన్ కోచింగ్ ఇప్పిస్తాం: మోదీ
Aug 15, 2026, 16:08 IST/

పేద విద్యార్థులకు ఫ్రీగా ఆన్‌లైన్ కోచింగ్ ఇప్పిస్తాం: మోదీ

Aug 15, 2026, 16:08 IST
ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు యువతే కీలకమని అన్నారు. దేశానికి యువతే అతిపెద్ద శక్తి అని, వారే తమ మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై మోదీ ప్రసంగించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మీద ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందిస్తామన్నారు. రాబోయే ఏడాదిలో కోటి మందికి AI శిక్షణ ఇస్తామని ప్రకటించారు. 2014కు ముందు 400 మెడికల్ సీట్లు ఉండగా, ప్రస్తుతం 800కి పెంచామని, దేశంలో 350కి పైగా విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయని తెలిపారు.