చంద్రగిరి: పాకాలలో తాళం వేసిన ఇంట్లో చోరీ.. బంగారం, వెండి అపహరణ

1946చూసినవారు
చంద్రగిరి: పాకాలలో తాళం వేసిన ఇంట్లో చోరీ.. బంగారం, వెండి అపహరణ
పాకాల మండలం పచ్చిపాలపల్లిలో శనివారం తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఇంటి పైకప్పు మార్గంగా ప్రవేశించిన దొంగలు, బీరువా పగులగొట్టి రెండు బంగారు బొట్లు, బంగారు నల్లపూసల దండ, వెండి గొలుసుతో పాటు ఎల్ఈడీ టీవీని అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్