సోమవారం, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం అట్రపల్లి గ్రామానికి చెందిన మాజీ సింగల్ విండో అధ్యక్షులు జయరాంరెడ్డి అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబాన్ని కలిసి చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ జీ శ్రీనివాసులు పరామర్శించారు. జయరాంరెడ్డి మృతి పట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.