చంద్రగిరిలో యువకుడి మృతి

293చూసినవారు
చంద్రగిరిలో యువకుడి మృతి
చంద్రగిరిలోని కొత్తపేట మార్కెట్ యార్డ్ ఆవరణలో గురువారం ఉదయం ఓ యువకుడి మృతదేహం కలకలం రేపింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం గ్రామానికి చెందిన మహేశ్‌గా గుర్తించారు. అతని మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్