చిత్తూరు: కలెక్టరేట్లో పి జి ఆర్ ఎస్ కు 231 ఫిర్యాదులు

875చూసినవారు
చిత్తూరు: కలెక్టరేట్లో పి జి ఆర్ ఎస్ కు 231 ఫిర్యాదులు
చిత్తూరు కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కు మొత్తం 231 ఫిర్యాదులు అందాయి. వీటిలో రెవెన్యూ క్లినిక్ కు అత్యధికంగా 188 ఫిర్యాదులు వచ్చాయని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. పెండింగ్ లో ఉన్న వినతులను సత్వరమే పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్