చిత్తూరు: పి జి ఆర్ ఎస్ కు 56 ఫిర్యాదులు

1014చూసినవారు
చిత్తూరు: పి జి ఆర్ ఎస్ కు 56 ఫిర్యాదులు
చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ఎస్. షాను, చిత్తూరు సబ్-డివిజన్ డి.ఎస్పీ శ్రీ జె. వెంకటనారాయణ సోమవారం జిల్లా ఏఆర్ పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బైక్ దొంగతనం, చీటింగ్, కుటుంబ తగాదాలు, వేధింపులు, ఇంటి తగాదాలు, భర్త వేధింపులు, భూ తగాదాలు, మిస్సింగ్ కేసులు, డబ్బు తగాదాలు, చిన్న తగాదాలు, పోలీసు సేవలు, ఆస్తి తగాదాలు, బెదిరింపులకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్