చిత్తూరు: జిల్లాలో 94 శాతం మందికి పోలియో చుక్కలు: డి ఐ ఓ

1019చూసినవారు
చిత్తూరు: జిల్లాలో 94 శాతం మందికి పోలియో చుక్కలు: డి ఐ ఓ
చిత్తూరు జిల్లాలో ఆదివారం 0-5 ఏళ్లలోపు 1,77,758 మంది చిన్నారులకుగాను 1,67,133 మందికి (94.02 శాతం) పోలియో చుక్కలు వేశారు. డీఐవో హనుమంతరావు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, ఈ కార్యక్రమంలో 11,080 ఓపీవీ వైల్స్ వాడారు. మిగిలిన 10,625 మంది పిల్లలకు సోమ, మంగళవారాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్