చిత్తూరు: రాజకీయాలలో సభ్యతను అంబటి మరిచారు

255చూసినవారు
చిత్తూరు టీడీపీ కార్యాలయంలో మంగళవారం జిల్లా టీడీపీ అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలు దారుణమని, సభ్యతను మరిచిపోయారని అన్నారు. ఇది ఒక వ్యక్తిపై విమర్శ కాదని, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. కేవలం వైసీపీ అధినేత జగన్ను ప్రసన్నం చేసుకోవడానికే అంబటి ఇలాంటి భాష వాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్