చిత్తూరు: లోన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

832చూసినవారు
చిత్తూరు: లోన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ బుధవారం సాయంత్రం ప్రజలను లోన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలియని యాప్స్ ద్వారా రుణాలు పొందితే వ్యక్తిగత జీవితం ప్రమాదంలో పడుతుందని, లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థలు, బ్యాంకుల ద్వారానే రుణాలు పొందాలని ఎస్పీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్