చిత్తూరు కలెక్టర్ చేతుల మీదుగా మొబైల్ ఏటీఎం వాహనాల ప్రారంభం

1411చూసినవారు
సహకార వారోత్సవాల సందర్భంగా, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరులోని డీసీసీబీ కార్యాలయం వద్ద మొబైల్ ఏటీఎం వాహనాలను సోమవారం  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సహకార ఉద్యమ ప్రాధాన్యతను వివరిస్తూ, పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్