చిత్తూరు: కుక్కలు తరుముకోవడంతో బావిలో పడి వ్యక్తి మృతి

1084చూసినవారు
చిత్తూరు: కుక్కలు తరుముకోవడంతో బావిలో పడి వ్యక్తి మృతి
చిత్తూరు నగరంలోని కట్టమంచిలో కొబ్బరి తోటలోని బావిలో పడి తమిళనాడుకు చెందిన గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. వన్ టౌన్ సీఐ చిన్న పెద్దయ్య మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, గత నాలుగు రోజులుగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న సుమారు 60 ఏళ్ల వ్యక్తి, సోమవారం రాత్రి కొబ్బరి తోటలో కుక్కల నుంచి తప్పించుకునే క్రమంలో బావిలో పడి మరణించినట్లు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్