చిత్తూరు: మాజీ ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే

442చూసినవారు
చిత్తూరు: మాజీ ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే
గురువారం చిత్తూరుకు విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. అనంతరం పలు ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్