చిత్తూరు: జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్ లతో నెలసరి సమీక్ష

63చూసినవారు
చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సుధారాణి ఆదేశాలతో ఉపవైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్ ప్రసాద్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ అనిల్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ల్యాబ్ టెక్నీషియన్ లకు సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్ వెంకట ప్రసాద్ మాట్లాడుతూ.. రెండు వారాల నుంచి దగ్గు ఉన్న ప్రతి కేసును, పీహెచ్సీకి వచ్చే ఓపీలో 10 % ఓపీని తప్పని సరిగా టిబి పరీక్షలు చేయాలన్నారు.