చిత్తూరు: అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం

502చూసినవారు
చిత్తూరు: అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం
చిత్తూరు జిల్లా సచివాలయంలోని పీజీ. ఆర్‌. ఎస్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కే. ఎస్. జవహర్ తో కలిసి కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో పథకాల అమలు, పురోగతిపై సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్