చిత్తూరు: సర్ ను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

287చూసినవారు
చిత్తూరు: సర్ ను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిత్తూరు జడ్పీ సమావేశ మందిరంలో చిత్తూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు నియోజకవర్గాలతో పాటు పులిచర్ల, రొంపిచర్ల మండలాల బీఎల్వోలకు ఓటర్ల మ్యాపింగ్, డోర్ టు డోర్ వెరిఫికేషన్ ప్రక్రియలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్