చిత్తూరు: వేణుగోపాలస్వామిగా శ్రీరామచంద్రుడు

950చూసినవారు
చిత్తూరు పట్టణంలోని శ్రీ కొండండ రామస్వామి ఆలయంలో శ్రీరామ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీ వేణుగోపాల స్వామి వారి అవతారంలో సీతా సమేత శ్రీరాములవారు భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధులలో జరిగిన ఈ ఊరేగింపులో భక్తులు స్వామి దేవేరులకు కర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్