చిత్తూరు: మీకు ఆస్పత్రిలోకి ప్రవేశం లేదు

1573చూసినవారు
చిత్తూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలోకి మీడియా ప్రతినిధులను సెక్యూరిటీ సిబ్బంది శనివారం అనుమతించలేదు. రోగులను పరామర్శించేందుకు మాత్రమే అనుమతి ఉందని, కవరేజ్ కోసం అనుమతి ఉంటేనే లోనికి వెళ్లాలని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. ప్రభుత్వం, ఆసుపత్రి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ చర్య తీవ్ర విమర్శలకు దారితీసింది.

సంబంధిత పోస్ట్