చిత్తూరు: మీ సేవలు చిరస్మరణీయం: ఎస్పీ

961చూసినవారు
చిత్తూరు: మీ సేవలు చిరస్మరణీయం: ఎస్పీ
పోలీస్ శాఖలో 22 ఏళ్ల పాటు అంకితభావంతో విధులు నిర్వహించిన వేమారెడ్డికి మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ మహబూబ్ బాషా, చిత్తూరు పట్టణంలోని పోలీస్ గెస్ట్ హౌస్ లోని కాన్ఫరెన్స్ హాల్లో వేమారెడ్డిని సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, వేమారెడ్డి సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్