చిత్తూరు: మామిడి రైతులకు అండగా వైసిపి ఉంటుంది.. విజయానంద రెడ్డి

1192చూసినవారు
చిత్తూరు నియోజకవర్గ వైసిపి పార్టీ ఇంచార్జ్ విజయానంద రెడ్డి సోమవారం మాట్లాడుతూ మామిడి రైతులకు వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు. మంగళవారం ఉదయం 9:30 గంటలకు జీడి నెల్లూరు జైన్ ఫ్యాక్టరీ వద్ద గుజ్జు పరిశ్రమలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి మామిడి రైతులతో సమావేశమై వారి కష్టాలను తెలుసుకుంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్