వార్డులో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ

2530చూసినవారు
వార్డులో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ
చిత్తూరు నగరపాలక పరిధిలోని 31వ వార్డులో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి సచివాలయం సిబ్బంది బుధవారం పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మైనార్టీ సీనియర్ నాయకుడు, జిల్లా మాజీ మైనార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ డాక్టర్ సయ్యద్ కూడా పాల్గొన్నారు. లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే పింఛన్లు అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్