జిల్లాలో పల్స్ పోలియో ఎంతమందికి వేస్తారో తెలుసా..

636చూసినవారు
జిల్లాలో పల్స్ పోలియో ఎంతమందికి వేస్తారో తెలుసా..
చిత్తూరు జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 0-5 ఏళ్లలోపు 1,63,179 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 1077 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశారు. ఆదివారం టీకా వేసుకోని పిల్లలకు సోమవారం, మంగళవారం ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయనున్నారు.

సంబంధిత పోస్ట్