వెన్నుపోటు కార్యక్రమంలో మాటలు తూటాలు

323చూసినవారు
పలమనేరు మున్సిపాలిటీలో వైఎస్ఆర్సిపి అధిష్టానం పిలుపు మేరకు జరిగిన 'వెన్నుపోటుకు రెండు సంవత్సరాలు' కార్యక్రమంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 2014-2019 మధ్య మూడు రాజధానుల ప్రస్తావన నెరవేరలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్మిస్తోందని ప్రజలు గ్రహించాలని ఆయన అన్నారు. పథకాలన్నీ తమవేనని, పేర్లు మార్చారని ప్రజలు అంటున్నారని, అయితే రాజధాని విషయంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్