గుడిపాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

3027చూసినవారు
గుడిపాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
చిత్తూరు నియోజకవర్గ, గుడిపాల మండలంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మండి కృష్ణాపురం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడటంతో పాల్ జాన్సన్ అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్