ఎస్పీ తుషార్ డూడి చేతుల మీదుగా పోలీసు కుటుంబాలకు ఆర్థిక సాయం

9చూసినవారు
ఎస్పీ తుషార్ డూడి చేతుల మీదుగా పోలీసు కుటుంబాలకు ఆర్థిక సాయం
చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్, విధి నిర్వహణలో మృతి చెందిన పీసీ బి. ప్రవీణ్ కుమార్ కుటుంబానికి రూ. 1 లక్ష, గాయపడిన ఏఆర్‌పీసీ టి. చిన్నతంబికి వైద్య ఖర్చుల కోసం రూ. 20 వేల చెక్కును ఐడీఆర్‌ఎఫ్ నిధుల నుంచి అందజేశారు. పోలీసు శాఖ తరఫున బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్